Conspiracies to confine women to the kitchen are coming to the fore in new forms| 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮

Share this & earn $10
Published at : February 26, 2022

#NaligantiRatnamala #CPI_Leader #WomenEnforcement #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮

ఖిలా వరంగల్ కు చెందిన నలిగంటి రత్నమాల సీనియర్ కమ్యూనిస్టు నాయకురాలు, ఉప్మాతో నైనా కడుపునింపుకోవచ్చన్న భావనతో బడికి వెళ్లిన నిరుపేద నేపధ్యం. భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్ ) లో 26 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్తానం. కులాల పునాదిపై కొనసాగుతున్న భారతంలో దళిత మహిళగా కుల వివక్ష ఎదుర్కొన్నది. ఆర్టీసీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి భర్త అనిల్ తో పాటు రత్నమాల జైలు జీవితం అనుభవించింది. ప్రతిష్టాత్మక పత్రిక ' మానవి ' కి ఎడిటర్ గా రత్నమాల పనిచేస్తున్నారు.

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 https://www.youtube.com/channel/UCqp8s3hFJuSlJKyMHXknHKQ

𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: https://t.me/joinchat/VvoZLMRjtv5n4uT8

𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: https://www.instagram.com/aakeru_news/

𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫:https://twitter.com/aakerunews Conspiracies to confine women to the kitchen are coming to the fore in new forms| 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
aakeru NEWS TeluguNaliganti RathnamalaCPI Leader Rathnamala